Skip to main content

కార్థీక దీపం సీరియల్

ఈ సీరియల్ గురించి తీలియని వారు ఉందరు తిట్టుకుంటూ తిట్టుకుంటూ చూస్తారు తప్ప , చూడకపొథెయ్ ఎం అని వదిలెయ్యారు.ఏంటో ఆ వంటలక్క డాక్టర్ బాబు కలుస్తారన ఆశ. కరుతముత్తు అనే ఒక మలయాళం సీరియల్ రీమేక్ ఏ మన కార్తీక దీపం . ఐన ఎంత డిమాండ్ లెకపొథెయ్ ఈ సీరియల్ ని 5  languages లో దుబ్బింగ్ చేస్తారు ? మన తెలుగు లో కార్తీక దీపం ఐతే , హిందీ లో కార్తీక్ పూర్ణిమ అని , మరాఠీ లో Rang Majha Vegla అని , తమిళ్ లో Bharathi Kannamma అని , కన్నడ లో ముద్దు లక్ష్మి అని రీమేక్ చేసారు .  హిందీ లో మాత్రం కరోనా పురుగు వల్ల ఈ సీరియల్ ఆగిపోయింది .  ఇంతకీ వంటలక్క డాక్టర్ బాబు కలుస్తారా అని చూస్తున్న్నారు కదా ? మలయాళం సీరియల్ లో ఐతే కలవలేదండి. తెలుగు లో ఇంకో నాలుగు ఐదు సంవత్సరాల తర్వాత కాలుస్తారో లేదో కూడా చెప్పలేం అండి.  ఇంకా ఈ సీరియల్ చూస్తారా అంటే ? మరి దీనికి పోటీగా ఎం నిలవలేక పోయాయి కదండీ .. మీరు చుడండి .. 

వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే

 ప్రతి సంవత్సరం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ని june 5 న జరుపుకుంటారు.


మనల్ని భరిస్తున్న భూమికి మనం రిటర్న్ గిఫ్ట్ గా పొల్యూషన్ ఇస్తున్నాం . 


ఇప్పుడు ఉన్న జనరేషన్ లో చాల తప్పులు అనుకోకుండా చేసి మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనమే చేతులారా పాడు చేసుకుంటున్నాం . 


నిజం చెప్పాలంటే చాలా మటుకు మారాము అనిపిస్తుంది .


ప్లాస్టిక్ బాగ్స్ వాడకం తగ్గించాం (నిజం చెప్పాలంటే బలవంతం గా తగ్గించారు అని చెప్పాలి ) . మనం ఇంటి నుండి బయటికి కూరలు తెచ్చుకోడానికి వెళ్తున్నాం అంటే మనం bag తీసుకుని వెళ్ళాలి కదా ?


ఆ మాత్రం కూడా మనకి గుర్తు ఉండదు . 


కూరల కొట్టుకి వెళ్లి ఆ కవర్ లో వేసి ఇచ్చే అని చెపుతాం(ఇక్కడ కొన్ని కక్కుర్తి మొహాలు కూడా ఉంటాయి . ఇంట్లో చెత్త వేసుకోడం కోసం extra బాగ్స్ తీసుకుంటాయి ).


అసలు ఈ పొల్యూషన్ ఎలా తగ్గించాలి ?


చెత్త ని dry waste , wet waste గా డివైడ్ చేసి ఇంట్లో వీలు ఐనవి కంపోస్ట్ చేసుకోవాలి . 

మనం రోజూ వేసే చెత్త వాళ్ళ ల్యాండ్ ఫిల్స్ పెరిగిపోతుంటాయ్ . దాని వల్ల ఆ ల్యాండ్ ఫిల్స్ చుట్టూ పక్కల దోమలు , ఈగలు , రోగాలు .

అసలు మన ఇంట్లో ఎలాంటి చెత్త వస్తుంది అని మనం అనలైజ్ చేసుకోగలిగితేయ్ , చాలా మటుకు తగ్గుతుంది . 

ఉదాహారానికి :బ్యాటరీస్ , ఇవి మనం వాడి పడేస్తుంటాం . కానీ అలా పడెయ్యడం వల్ల వాటిలో ఉన్న కెమికల్స్ భూమి లోకి చేరి మల్ల మనం తినే ఆహరం లోకి చేరుతుంది . మరి మనం ఎం చెయ్యొచ్చు ?రిమోట్ లు, పిల్లల ఆట వస్తువులు , వీటికి బాటరీ లు కావాలి కదా ? మనం rechargeable బ్యాటరీస్ వాడొచ్చు . ఈ బాటరీ మల్ల కరెంటు తో ఛార్జ్ చేసుకుని వాడుకోవచ్చన్నమాట .

ఇది పూర్తి గా పొల్యూషన్ ని నివారించదు కానీ కొంత వరకు తగ్గిస్తుంది . 

అలాగే ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు , బాగ్ తీసుకుని వెళ్ళండి . 

కార్ లోనో బైక్ లోనో ఒక bag వేసి ఉంచండి . 

ఇంకా చెప్పాలంటే  e commerce వెబ్సైట్ లో మనం వాడే పర్సు లో పట్టేంత బాగ్స్ కూడా ఉంటాయి . 

షాంపూ బదులు కుంకుడు కాయలు వాడొచ్చు .

ఎమన్నా కొనేవి ప్లాస్టిక్ అంటే మానెయ్యాలి . చక్కగా మన అమ్మ , అమ్మమ్మ కలం లో లాగా స్టీల్ , గాజు , పింగాణీ వాడుకుందాం . 

ఒక ప్లాస్టిక్ bag 20 సంవత్సరాలు పడుతుందంట భూమి లో కలవడానికి !! ఒక straw 200 సంవత్సరాలు పడుతుందంట !! టూత్ బ్రష్ లు , డైపర్ లు 500 సంవత్సరాలు ..మనం అన్ని ఆపెయ్యలేం , మానలేం కనీసం మన చేత ఐనంత మనం ప్లాస్టిక్ కి దూరం గా ఉందాం పర్యావరణాన్ని కాపాడదాం. 



Comments

Popular posts from this blog

Nazar daily update 17.12.2018

Mohana wanted to bring the true roop of Piya and hence prepares a juice !!but chudail spits her poison into it to kill Piya . This makes Piya unconscious and turns her blue . This is the right time for dayan chaya to enter Ansh . Ansh is now slowly becoming wicked and daavansh . Meanwhile family plans to wed ansh's brother . There is a lot of drama where vedashri cries and learns that Ansh is becoming daavansh . Piya's father comes to know that Piya is in some trishanku coma and wanted to take Piya to his home . Vedashri doesn't want this to happen and as usual cries ( mohana kuch karo ) . Mohana helps by lifting Piya to the ceiling .

Ooty pictures

Here are some pictures from ooty