ఈ సీరియల్ గురించి తీలియని వారు ఉందరు తిట్టుకుంటూ తిట్టుకుంటూ చూస్తారు తప్ప , చూడకపొథెయ్ ఎం అని వదిలెయ్యారు.ఏంటో ఆ వంటలక్క డాక్టర్ బాబు కలుస్తారన ఆశ. కరుతముత్తు అనే ఒక మలయాళం సీరియల్ రీమేక్ ఏ మన కార్తీక దీపం . ఐన ఎంత డిమాండ్ లెకపొథెయ్ ఈ సీరియల్ ని 5 languages లో దుబ్బింగ్ చేస్తారు ? మన తెలుగు లో కార్తీక దీపం ఐతే , హిందీ లో కార్తీక్ పూర్ణిమ అని , మరాఠీ లో Rang Majha Vegla అని , తమిళ్ లో Bharathi Kannamma అని , కన్నడ లో ముద్దు లక్ష్మి అని రీమేక్ చేసారు . హిందీ లో మాత్రం కరోనా పురుగు వల్ల ఈ సీరియల్ ఆగిపోయింది . ఇంతకీ వంటలక్క డాక్టర్ బాబు కలుస్తారా అని చూస్తున్న్నారు కదా ? మలయాళం సీరియల్ లో ఐతే కలవలేదండి. తెలుగు లో ఇంకో నాలుగు ఐదు సంవత్సరాల తర్వాత కాలుస్తారో లేదో కూడా చెప్పలేం అండి. ఇంకా ఈ సీరియల్ చూస్తారా అంటే ? మరి దీనికి పోటీగా ఎం నిలవలేక పోయాయి కదండీ .. మీరు చుడండి ..
ప్రతి సంవత్సరం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ని june 5 న జరుపుకుంటారు. మనల్ని భరిస్తున్న భూమికి మనం రిటర్న్ గిఫ్ట్ గా పొల్యూషన్ ఇస్తున్నాం . ఇప్పుడు ఉన్న జనరేషన్ లో చాల తప్పులు అనుకోకుండా చేసి మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనమే చేతులారా పాడు చేసుకుంటున్నాం . నిజం చెప్పాలంటే చాలా మటుకు మారాము అనిపిస్తుంది . ప్లాస్టిక్ బాగ్స్ వాడకం తగ్గించాం (నిజం చెప్పాలంటే బలవంతం గా తగ్గించారు అని చెప్పాలి ) . మనం ఇంటి నుండి బయటికి కూరలు తెచ్చుకోడానికి వెళ్తున్నాం అంటే మనం bag తీసుకుని వెళ్ళాలి కదా ? ఆ మాత్రం కూడా మనకి గుర్తు ఉండదు . కూరల కొట్టుకి వెళ్లి ఆ కవర్ లో వేసి ఇచ్చే అని చెపుతాం(ఇక్కడ కొన్ని కక్కుర్తి మొహాలు కూడా ఉంటాయి . ఇంట్లో చెత్త వేసుకోడం కోసం extra బాగ్స్ తీసుకుంటాయి ). అసలు ఈ పొల్యూషన్ ఎలా తగ్గించాలి ? చెత్త ని dry waste , wet waste గా డివైడ్ చేసి ఇంట్లో వీలు ఐనవి కంపోస్ట్ చేసుకోవాలి . మనం రోజూ వేసే చెత్త వాళ్ళ ల్యాండ్ ఫిల్స్ పెరిగిపోతుంటాయ్ . దాని వల్ల ఆ ల్యాండ్ ఫిల్స్ చుట్టూ పక్కల దోమలు , ఈగలు , రోగాలు . అసలు మన ఇంట్లో ఎలాంటి చెత్త వస్తుంది అని మనం అనలైజ్ చేసుకోగల...